అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల సంకేతాల నడుమ స్టాక్ మార్కెట్ ఇవాళ లాభాలతో మొదలైంది. గురువారం ఉదయం మొదలైన స్టాక్ మార్కెట్‌లో లాభాల బాట పట్టాయి.
సెన్సెక్స్ 325 పాయింట్లు (0.56 శాతం) లాభంతో 58, 113 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 94 పాయింట్లు(0.55 శాతం) లాభంతో 17, 315 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు ఫోకస్‌లో ఉన్నాయి. ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్ 1 శాతం పెరుగుదల కనిపిస్తోంది.
బ్యాంక్, మెటల్, ఆయిల్ గ్యాస్, పవర్, రియల్టీ సెక్టార్స్‌లో కొనుగోలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్ఫోసిస్ బిగ్గెస్ట్ గెయినర్‌గా, మారుతీ సుజుకీ బిగ్గెస్ట్ లాసర్‌గా నిలిచాయి.
చదవండి: చరిత్రాత్మక కనిష్ట పతన దిశగా రూపాయి విలువ! కారణాలివే..
Comments
Please login to add a commentAdd a comment