మార్కెట్లోకి ఐటీసీ కొత్త చాక్లెట్‌.. ప్రత్యేక టెక్నాలజీతో తయారీ! | Itc Brand Fabelle Launches Chocolate Offers Rs 1 Crore Prize Competition | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి ఐటీసీ కొత్త చాక్లెట్‌.. ప్రత్యేక టెక్నాలజీతో తయారీ!

Published Sat, Oct 29 2022 9:36 AM | Last Updated on Sat, Oct 29 2022 10:39 AM

Itc Brand Fabelle Launches Chocolate Offers Rs 1 Crore Prize Competition - Sakshi

ముంబై: పారిశ్రామిక దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌లో భాగమైన దేశీ లగ్జరీ చాక్లెట్‌ బ్రాండ్‌ ఫాబెల్‌ కొత్తగా ఫైనెస్‌ పేరిట మరో కొత్త చాక్లెట్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ప్రచారం కోసం ప్రముఖ ఆస్ట్రేలియన్‌ షెఫ్‌ ఎడ్రియానో జుంబోతో ఫాబెల్‌ చేతులు కలిపింది.

ది కోకో ఫైనెసర్‌ అనే ప్రత్యేక టెక్నాలజీతో రూపొందించిన ఈ చాక్లెట్‌ కన్నా మృదువైనది తయారు చేసిన వారికి రూ.1 కోటి బహుమతిగా అందిస్తామని ఈ సందర్భంగా ఐటీసీ తరఫున ఫాబెల్‌ సవాలు కూడా విసిరారు. 

చదవండి: Elon Musk: ఎలాన్ మస్క్‌కు షాక్‌.. ట్విట్టర్‌లో యాడ్స్ బంద్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement