
బార్సిలోనా: సరసమైన సేవలతో ప్రపంచంలోనే అతిపెద్ద 5జీ (స్టాండలోన్) నెట్‌వర్క్ ఆపరేటర్‌గా ఈ ఏడాది జియో అవతరిస్తుందని సంస్థ తెలిపింది. రెండవ అర్ధ భాగంగా ఈ ఘనతను సాధిస్తామని రిలయన్స్ జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సందర్భంగా వెల్లడించారు.
‘అన్ని అధునాతన సేవలు, సామర్థ్యాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా కంపెనీ చూస్తుంది. భారత్‌కు సమ్మిళిత వృద్ధి అవసరం. ఈ విషయంలో జియో మద్దతునిస్తూనే ఉంటుంది’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment