
సాక్షి,ముంబై: పోకో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇండియాతోపాటు ప్రపంచ మార్కెట్లో పోకో ఎం5ని లాంచ్ చేసింది. పోకో ఎం 4 M4 సిరీస్ సక్సెసర్ కొన్ని అప్‌గ్రేడ్‌లతో దీన్నివిడుదల చేసింది.
భారతదేశంలో పోకో ఎం5 ధర, ఆఫర్
4జీబీ ర్యామ్, 64 జీబీస్టోరేజ్ ధర రూ.12,499
6 జీబీ ర్యామ్, 128 జీబీస్టోరేజ్ మోడల్ ధర రూ.14,499
ఎల్లో, ఐసీ బ్లూ , పవర్ బ్లాక్ మూడు రంగుల్లో ఇవి లభ్యం.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో సెప్టెంబర్ 13న సేల్ షురూ కానుంది. అయితే పరిమిత కాలానికి విక్రయ ఆఫర్‌లను అందిస్తున్నట్లుపోకో తెలిపింది. రెండు వేరియంట్లపై రూ. 1500 తగ్గింపును అందిస్తోంది. అంటే వీటిని వరుసగా రూ. 10,999 ప్రారంభ ధరతో రూ. 12,999కి కొనుగోలు చేయవచ్చు.
పోకో ఎం5 స్పెసిఫికేషన్స్
6.58అంగుళాల డిస్‌ప్లే
2400x1080 పిక్సెల్స్ రిజల్యూషన్
50+2+2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్
Comments
Please login to add a commentAdd a comment