బడ్జెట్ 2024-25లో భాగంగా రూ.47.65 లక్షల కోట్లను ప్రకటించిన ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ మౌలికవసతుల కల్పనకు ప్రాముఖ్యం ఇచ్చారు. ప్రధానంగా వివిధ విభాగాలకు కేటాయింపులు ఈ కింది విధంగా ఉన్నాయి.
- రక్షణ రంగం: రూ 6.2 లక్షల కోట్లు
- ఉపరితల రవాణా, జాతీయ రహదారులు: రూ. 2.78 లక్షల కోట్లు
- రైల్వే: రూ.2.55 లక్షల కోట్లు
- వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ: రూ.2.13 లక్షల కోట్లు
- హోం శాఖకు: రూ.2.03 లక్షల కోట్లు
- గ్రామీణాభివృద్ది: రూ.1.77లక్షల కోట్లు
- రసాయనాలు, ఎరువులు: రూ.1.68 లక్షల కోట్లు
- కమ్యూనికేషన్లు: రూ.1.37 లక్షల కోట్లు
- వ్యవసాయం, రైతు సంక్షేమం: రూ.1.27 లక్షల కోట్లు
Comments
Please login to add a commentAdd a comment