Union Budget 2024-25: రూపాయి రాక..పోకలు ఇలా.. | Where Rupee Comes From And Where Rupee Goes To In Budget 2024, Explained In Telugu - Sakshi
Sakshi News home page

Union Budget 2024-25: రూపాయి రాక..పోకలు ఇలా..

Published Fri, Feb 2 2024 8:53 AM | Last Updated on Fri, Feb 2 2024 9:18 AM

Rupee Comes From And Rupee Goes To In Budget 2024  - Sakshi

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రకటించారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్రానికి ఆదాయం ఎలా వస్తుంది.. ఎలా ఖర్చు చేస్తారో తెలిపారు. 

మొత్తం బడ్జెట్‌ రూ.47,65,768 కోట్లు

  • పన్నుల ఆదాయం: రూ.26,01,574 కోట్లు
  • పన్నేతర ఆదాయం: రూ.3,99,701 కోట్లు
  • ఆదాయ లోటు: రూ.16,85,494 కోట్లు
  • అప్పుల ద్వారా సమీకరణ: రూ.16,81,944 కోట్లు

2024-25లో రూపాయి రాక(శాతాల్లో)

  • కార్పొరేషన్‌  పన్ను: 17
  • ఆదాయ పన్ను: 19
  • కస్టమ్స్‌ పన్ను: 4
  • కేంద్ర ఎక్పైజ్‌ పన్ను: 5
  • జీఎస్టీ, ఇతర పన్నులు: 19
  • పన్నేతర ఆదాయం: 7
  • రుణేతర మూలధన సేకరణ: 1
  • మార్కెట్‌ రుణాలు, సెక్యూరిటీలు, ఇతర రుణాలు: 28

రూపాయి పోక(శాతాల్లో)

  • కేంద్ర ప్రభుత్వ పథకాలు/ వ్యయం: 16
  • రుణాలపై వడ్డీ చెల్లింపులు: 20
  • రక్షణ రంగ వ్యయం: 8
  • సబ్సిడీలు: 6
  • ఫైనాన్స్‌ కమిషన్‌ కింద కేటాయింపులు: 8
  • పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటా: 20
  • పెన్షన్ల చెల్లింపులు: 4
  • ఇతర ఖర్చులు: 10
  • కేంద్రపాయోజిత పథకాలు: 8

ఇదీ చదవండి: బడ్జెట్‌ 2024-25 కథనాల కోసం క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement