Nifty At 18400, Sensex Gains 230 Points - Sakshi
Sakshi News home page

StockMarketToday: భారీ లాభాల్లో సూచీలు, అదానీ షేర్లు జంప్‌

Published Tue, May 23 2023 10:51 AM | Last Updated on Tue, May 23 2023 11:18 AM

Sensex gains 230 points Nifty at 18400 - Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు  భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 257  పాయింట్లు ఎగిసి 62221 వద్ద, నిఫ్టీ పాయింట్ల 77 లాభంతో 18417 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. బ్యాకింగ్‌, ఆయిల్‌ రంగ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.   (చదవండి: సాక్షిబిజినెస్‌)

అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, అదానీ పవర్‌,  అదానీ గ్రీన్‌ తదితర గ్రూపు షేర్లన్నీ లాభాల్లో  జోరుగా ఉన్నాయి. ఇంకా బీపీసీఎల్‌ , బ్రిటానియా, ఇన్ఫోసిస్‌  టాప్‌ గెయినర్స్‌గా ఉండగా, అపోలో హాస్పిటల్స్‌, టైటన్‌, కోటక్‌ మహీంద్ర, సిప్లా, ఎం అండ్‌ ఎం నష్టపోతున్నాయి.  

ఇదీ  చదవండి : రిలయన్స్‌ షాక్‌: ఉద్యోగాలు ఫట్‌; రానున్న కాలంలో వేలాది కోతలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement