ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐపై ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. దానికి అనువుగా కంపెనీలు అందులో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దిగ్గజ కంపెనీల యాజమాన్యాలు భవిష్యత్తు జనరేటివ్ ఏఐదేనని బలంగా విశ్వసిస్తున్నాయి. అందులో భాగంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు ఇప్పటికే ఆ దిశగా పయనిస్తున్నాయి. అయితే అందులో కొన్ని కంపెనీలు ఉచితంగా ఈ చాట్‌బాట్ సేవలు అందిస్తున్నాయి. కానీ కొన్నింటికి మాత్రం ప్రీమియం చెల్లించి వాటి సేవలు వినియోగించుకోవాల్సి ఉంటుంది.
తాజాగా ఎలన్ మస్క్ ఎక్స్‌లో ‘గ్రోక్ ఏఐ’అనే చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఈ చాట్‌బాట్ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఏఐ చాట్‌బాట్‌ను కేవలం ఎక్స్ ప్రీమియం+ యూజర్లు మాత్రమే యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఎక్స్ హోమ్‌పేజ్ ఓపెన్ చేసి లాగిన్ అవగానే సైడ్ మెనూలో గ్రోక్ పేరిట న్యూ ట్యాబ్ కనిపిస్తుంది. అందులోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
గ్రోక్ఏఐ వినియోగించుకునేందుకు ప్రీమియం+ సబ్‌స్క్రైబ్ చేయాలనుకుంటే భారత్‌లో సబ్‌స్క్రిప్షన్ నెలకు రూ.1300 కాగా, వెబ్ వెర్షన్‌కు ఏడాదికి రూ.13,600గా ఉంది. చాట్‌జీపీటీ కంటే ఎక్స్ ప్రవేశపెట్టిన గ్రోక్‌ఏఐ చాట్‌బాట్ కొంత ఖరీదుగా ఉందని టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
గ్రోక్ ఏఐతో ప్రత్యేకతలివే..
Edit post
Longer posts
Undo post
Post longer videos
Top Articles
Reader
Background video playback
Download videos
Get paid to post
Creator Subscriptions
X Pro (web only)
Media Studio (web only)
Analytics (web only)
Checkmark
Encrypted direct messages
ID verification
SMS two-factor authentication
App icons
Bookmark folders
Customize navigation
Highlights tab
Hide your likes
Hide your checkmark
Hide your subscriptions
Comments
Please login to add a commentAdd a comment