నగేష్‌ కేసు; కీలకం కానున్న నిందితుల స్టేట్‌మెంట్‌ | ACB Custody Ended In Medak additional Collector Nagesh Case | Sakshi
Sakshi News home page

నగేష్ కేసులో ముగిసిన ఏసీబీ కస్టడీ

Published Thu, Sep 24 2020 5:11 PM | Last Updated on Thu, Sep 24 2020 7:51 PM

ACB Custody Ended In Medak additional Collector Nagesh Case - Sakshi

సాక్షి, మెదక్‌: మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ నగేష్ కేసులో అవినీతి నిరోధక శాఖ కస్టడీ విచారణ ముగిసింది. గత నాలుగు రోజులుగా పాటు విచారించిన ఏసీబీ అధికారులు బినామీల పాత్రపై వివరాలు సేకరించారు. ఈ క్రమంలో ఆరుగురు బినామీలను నాలుగు రోజుల పాటు విచారించారు. ఈ విచారణలో మెదక్‌తోపాటు హైదరాబాద్ శిర్లలో బినామీల పేర్లతో అస్తులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వీరిని ఏసీబీ అధికారుల నుంచి వైద్య పరీక్షలకు తరలించారు. మరికాసేపట్లో న్యాయమూర్తి ముందు హాజరు పరచనున్నారు. ఈ కేసులో నిందితుల వాంగ్మూలం కీలకం కానుంది. (నగేష్‌ కేసు; మూడవ రోజు ముగిసిన నిందితుల కస్టడీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement