![Acb Raids In Chaitanyapuri Police Station Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/18/Chaitanyapuri-Police-Statio.jpg.webp?itok=Dy4tHR1M)
సాక్షి, హైదరాబాద్: చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఇద్దరు కోర్టు కానిస్టేబుళ్లుతో పాటు కోర్టు అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఒక కేసు విషయంలో నిందితుడి దగ్గర నుంచి కానిస్టేబుల్ డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment