Father Molested Daughter in Kadapa District - Sakshi
Sakshi News home page

కన్న కూతురిపై తండ్రి అత్యాచారయత్నం

Published Sun, Jan 30 2022 12:54 PM | Last Updated on Sun, Jan 30 2022 1:31 PM

Father Molested Daughter In Kadapa district - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కడప: కన్నకూతురిపై తండ్రి అత్యాచారయత్నానికి పాల్పడిన దారుణఘటన ఖాజీపేట పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు ఖాజీపేటకు చెందిన శివ ప్రాసద్‌కు భార్య, పదకొండేళ్ల కూతురు ఉంది. కామంతో కళ్లు మూసుకుపోయిన అతను కూతురిపై కన్నేశాడు. శుక్రవారం రాత్రి నిద్రపోతున్న సమయంలో అ‍త్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో తల్లి గమనించింది. కుమార్తె ద్వారా విషయం తెలుసుకొని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసునమోదు చేసినట్లుఎస్‌ఐ కుళ్లాయప్ప తెలిపారు. అనంతరం చిన్నారిని పిలిపించి విచారించారు. నిందితుడు తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: 15 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్ళి, విడాకులు.. కూలి పనులకు వెళ్లి వస్తుండగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement