భార్య పుట్టింటికి.. కన్నకూతురిపై తండ్రి లైంగిక దాడి | Father Molestation On Daughter at Banjara hills Hyderabad | Sakshi
Sakshi News home page

భార్య పుట్టింటికి.. కన్నకూతురిపై తండ్రి లైంగిక దాడి

Jan 15 2022 6:39 PM | Updated on Jan 15 2022 6:39 PM

Father Molestation On Daughter at Banjara hills Hyderabad - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, బంజారాహిల్స్‌: కన్న కూతురిపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12లోని ఫస్ట్‌ లాన్సర్‌లో నివసించే మీర్‌ మహ్మద్‌ అలీ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య ఆరోగ్యం బాగా లేకపోవడంతో పుట్టింటికి వెళ్లింది. గురువారం రాత్రి అతను ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమార్తె(15)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

చదవండి: (భార్య చనిపోతే.. మరో కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement