Mahesh Molested On Married Woman At Gangavathi - Sakshi
Sakshi News home page

టీలో నిద్రమాత్ర వేసి.. మత్తులోకి వెళ్లగానే అత్యాచారం

Published Tue, Oct 26 2021 7:24 AM | Last Updated on Tue, Oct 26 2021 8:58 AM

Mahesh Molested On Married Woman At Gangavathi - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, గంగావతి (కర్ణాటక): టీలో నిద్రమాత్ర వేసి ఓ వివాహితపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన హిరేబెనకల్‌ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఇటుకల బట్టి యజమాని మహేష్‌ ఓ వివాహితను వేకువజామున పనికి రమ్మని పిలిచాడు. ఆ సమయంలో టీలో నిద్రమాత్ర వేసి ఆమెకు ఇచ్చాడు. ఆమె మత్తులోకి వెళ్లగా అత్యాచారం చేశాడు. ఆ తరువాత విషయం గుర్తించిన బాధితురాలు గంగావతి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

చదవండి: (అనుమానం.. చిత్రహింసలు.. నదిలో దూకి తల్లీ, బిడ్డ ఆత్మహత్య)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement