సాక్షి, నల్లగొండ: సాగర్‌లో దూకి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మృతులు రామయ్య, నాగమణి, కుమారుడు సాత్విక్‌గా గుర్తించారు. చింతలపాలెం వద్ద కృష్ణానదిలో సాత్విక్ మృతదేహం లభ్యం కాగా దంపతులు రామయ్య, నాగమణి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Published Fri, Jul 23 2021 10:37 AM | Last Updated on Fri, Jul 23 2021 12:40 PM
సాక్షి, నల్లగొండ: సాగర్‌లో దూకి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మృతులు రామయ్య, నాగమణి, కుమారుడు సాత్విక్‌గా గుర్తించారు. చింతలపాలెం వద్ద కృష్ణానదిలో సాత్విక్ మృతదేహం లభ్యం కాగా దంపతులు రామయ్య, నాగమణి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment