ఆర్టీసీ బస్సు బీభత్సం.. కండక్టర్ భర్తపై దూసుకెళ్లి.. | Rtc Bus Hit Rtc Conductor Husband In Nellore District | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బీభత్సం.. కండక్టర్ భర్తపై దూసుకెళ్లి..

Published Tue, Mar 14 2023 8:36 AM | Last Updated on Tue, Mar 14 2023 8:55 AM

Rtc Bus Hit Rtc Conductor Husband In Nellore District - Sakshi

సాక్షి, నెల్లూరు జిల్లా: కావలి ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ కండక్టర్ భర్తపై బస్సు దూసుకెళ్లింది. భార్య సుభాషిణిని గ్యారేజీలో వదిలి తిరిగి బైకుపై వెళ్తుండగా బస్సు ఢీకొంది.

ఈ ఘటనలో అక్కడికక్కడే సుబ్బారాయుడు మృతి చెందాడు.  ఆర్టీసీ  డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.
చదవండి: హెల్త్‌ వర్కర్‌తో అనుచిత ప్రవర్తన.. ఒక్కసారిగా షాకైన మహిళ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement