సాక్షి, ఆదిలాబాద్: పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత స్థాయిలో ఉంచాల్సిన టీచర్.. కామ పాఠాలు బోధిస్తున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఘోట్కూరీ లో జరిగింది. విద్యార్థులకు అశ్లీల దృశ్యాలు చూపిస్తోన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఖాదీర్‌ను తరగతి గదిలో బంధించారు. కీచక ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేశారు. గతంలో కూడా ఇదే విధంగా ఈ ఉపాధ్యాయుడు వ్యవహరించారని, తీరు మార్చుకోని టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
చదవండి:
ప్రియుడిని హత్య చేస్తే.. ఓ రాత్రి నీతో గడిపేందుకు ఓకే
పక్క తడిపాడని కన్నతండ్రే..
Comments
Please login to add a commentAdd a comment