
సాక్షి, విజయవాడ: అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి అనేక రకాలుగా మోసగించి రూ. లక్షలు కాజేసిన కిలాడీ లేడి రమాదేవి పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షలు వసూలు చేసి రమాదేవి పరారైంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిఘా పెట్టారు. చీటింగ్‌కు సహకరించిన రమాదేవి కొడుకు, కూతురిని పోలీసులు విచారిస్తున్నారు. రమాదేవిపై పెనమలూరు, సత్యనారాయణపురం పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment