వివాహిత అదృశ్యం.. పాపం ఏమైందో..? | Woman Missing In Chittoor District | Sakshi
Sakshi News home page

వివాహిత అదృశ్యం.. పాపం ఏమైందో..?

Published Mon, Jan 17 2022 8:41 AM | Last Updated on Mon, Jan 17 2022 8:53 AM

Woman Missing In Chittoor District - Sakshi

లిఖిత (ఫైల్‌)

చౌడేపల్లె(చిత్తూరు జిల్లా): మండలంలోని కాటిపేరి పంచాయతీ వడ్డివారిపల్లెకు చెందిన లిఖిత(18) అదృశ్యంపై ఆమె భర్త భాస్కర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవికుమార్‌ ఆదివారం తెలిపారు. ఈ నెల 11వ తేదీ పొలం పనులకు వెళ్లిన ఆమె ఇంటికి రాలేదు. కుటుంబసభ్యులు, బంధువులు వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఆచూకీ తెలిసిన వారు 94409 00698కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు.
చదవండి: పానీపూరి పంచాయితీ.. ఎంతకూ తెగకపోవడంతో చివరకు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement