ఎస్సైతో గొడవపడిన మహిళ.. | Women Arguments With Subinspector In Karnataka | Sakshi
Sakshi News home page

ఎస్సైతో గొడవపడిన మహిళ..

Published Sun, May 2 2021 1:48 PM | Last Updated on Sun, May 2 2021 5:12 PM

Women Arguments With Subinspector In Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, యశవంతపుర(కర్ణాటక): మొబైల్‌ఫోన్లో మాట్లాడుతూ కారు నడుపుతున్న మహిళను ఎస్సై ఆపి జరిమానా కట్టమనడంతో గొడవకు దిగింది. ఉడుపిలో శనివారం ఎస్సై ఖాదర్‌ ఆ మహిళను గమనించి అడ్డగించారు.

ఆ సమయంలో ఆమె ఎస్సైతో గట్టిగా మాట్లాడుతుండగా ఓ కానిస్టేబుల్‌ వీడియో తీయసాగాడు. దీంతో మహిళకు చిర్రెత్తిపోయింది. అధికారం ఉందని వీడియో తీయటం సరికాదని, జరిమానా చెల్లిస్తానని కేకలు వేసింది.  పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement