Happy New Year 2023 Wishes, Quotes, Facebook and Whatsapp DP Status Messages
Sakshi News home page

Happy New Year 2023: న్యూ ఇయర్ విషెస్ ఇలా తెలియజేయండి మీ సన్నిహితులకు

Published Thu, Dec 29 2022 1:01 PM | Last Updated on Sat, Dec 31 2022 10:26 AM

Happy New Year 2023 - Sakshi

Happy New Year 2023: మరో రెండు రోజుల్లో నూతన సంవత్సరం 2023లో మనం అడుగుపెట్టబోతున్నాం. ప్రపంచం మొత్తం జరుపుకునే సెలబ్రేట్‌ చేసుకునే వేడుకల్లో ఆంగ్ల సంవత్సరాది ఒకటి. ఏంటీ అప్పుడే 2022 గడిచిపోయిందా? అనే సందేహం వస్తోందా! అంతే కదండీ.. కాలం.. పల్లె ఆర్డినరీ బస్‌లా కాకుండా జెట్ స్పీడ్‌ బుల్లెట్‌ ట్రైన్‌ దూసుకెళ్లినట్లుగా గడిచిపోతోందంతే! ఈ వేడుక మన ఆలోచనలు, భావజాలానికి కూడా కొత్తదనాన్ని తెస్తుంది.

జీవితంలో మరింత మెరుగ్గా ఉండేందుకు, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోని ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ఈ న్యూ ఇయర్ ప్రారంభంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. మీకు, మీ కుటుంబ సబ్యులకు ఆరోగ్యం, ఆనందం, సంపద, జ్ఞానం, శాంతి, శ్రేయస్సు ఈ నూతన సంవత్సరంలో కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. క్రింద ఇవ్వబడిన విషెష్ తో మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేయండి..

మీ జీవితంలో ఈ కొత్త సంవత్సరం సరికొత్తగా ఉండాలి. మీ జర్నీ ఆనందంగా సాగాలి. మీరు సరికొత్త గమ్యాలను చేరుకోవాలి. మరిన్నీ విజయాలు సాధించాలని కోరుకుంటూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2023. 
ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్ 2023
ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు
మీకు 2023 అద్భుతమైన మరియు సంతోషకరమైన సంవత్సరం కావలని ప్రార్థిస్తున్నాను! మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ఈ కొత్త సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు సూర్యకాంతుల వంటి విజయాలను అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..కొత్త సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 కోట్స్:

నిండు మనసుతో ఈ నూతన ఏడాదిలో అందరితో సుఖ సంతోషాలను పంచుకో.. సరికొత్త ఉత్తేజం సొంతం చేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!
చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో.. కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మధురమైన ప్రతిక్షణం.. నిలుస్తుంది జీవితాంతం. రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలెన్నో అందించాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!!
ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. కన్నీటిని జారవిడవకు. చిరునవ్వు చెదరనివ్వకు. ఇది సంతోషమయం హ్యాపీ న్యూ ఇయర్ 2023. 

హ్యాపీ న్యూ ఇయర్ 2023 విషెస్

నువ్వు మీ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండాలి. ఆయురారోగ్యాలతో జీవించాలి. అభివృద్ధి సాధించాలి. హ్యాపీ న్యూ ఇయర్ 2023.
ఈ కొత్త సంవత్సరం మీకు మరిన్ని ఆనందాలు, సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023. 
ఈ ఏడాది మీకు అన్ని విధాలుగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రకరకాలుగా విషెష్ చెబుతుంటారు.
ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూమీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 !!
ఇప్పటివరకు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ కొత్త ఏడాదిలో కొత్త ఉత్సాహంతో మరింత ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబసభ్యులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు 2023!!

హ్యాపీ న్యూ ఇయర్ 2023 మెసేజ్ లు

ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023!!
కష్టాలెన్నైనా సరే రానీ.. సవాళ్లెన్నైనా సరే ఎదురవనీ.. కలిసి నిలుద్దాం, కలబడదాం, గెలుద్దాం.. ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ..
చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో..కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
ప్రతి సుమం సుగంధభరితం, ఈ కొత్త సంవత్సరంలో మీకు ప్రతిక్షణం ఆనందభరితం! విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ 2023
క్రొత్త ఆరంభాలు క్రమంలో ఉన్నాయి మరియు క్రొత్త అవకాశాలు మీ దారిలోకి రావడంతో మీరు కొంత ఉత్సాహాన్ని అనుభవిస్తారు.

హ్యాపీ న్యూ ఇయర్ 2023 గ్రీటింగ్స్

గతంలోని జ్ణాపకాలను గుర్తుచేసుకుంటూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. అభ్యుదయం ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు
కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలతో అన్నింట్లో విజయం సాధించాలని కోరుకుంటూ.. కొత్త ఏడాది శుభాకాంక్షలు
పాత సంవత్సరం ముగియనివ్వండి మరియు నూతన సంవత్సరం ఆకాంక్షల వెచ్చగా ప్రారంభమవుతుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు!
నూతన సంవత్సరం అంటే అందరికీ ఇష్టం. ప్రతి సంవత్సరం సుగంధ భరితం.. ఈ సంవత్సరంలో ప్రతి క్షణం ఆనంద భరితం కావాలని కోరుకుంటూ 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు..
నిండు మనసుతో ఈ నూతన ఏడాదిలో అందరితో సుఖ సంతోషాలను పంచుకో.. సరికొత్త ఉత్తేజం సొంతం చేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!

హ్యాపీ న్యూ ఇయర్ 2023 వాట్సాప్ స్టేటస్

మరపురాని స్నేహితుడితో ఆనందం, నవ్వు మరియు మరపురాని జ్ఞాపకాలతో నిండిన మరో సంవత్సరం ఇక్కడ ఉంది!
కొత్త సంవత్సరం వేళ.. కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ.. మీకు మీ కుటుంబసభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్
కొత్త సంవత్సరం.. కొత్త ఆశలు.. కొత్త కోరికలు.. కొత్త లక్ష్యాలు.. కొత్త ఆశయాలు.. కొత్త నిర్ణయాలు.. కొత్త వేడుకలు.. కొత్త ఉత్సాహం కలకాలం మీతోనే ఉండిపోవాలని.. మీ కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు..
ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీ మార్గాన్ని సానుకూల గమ్యస్థానానికి మార్గనిర్దేశం చేయడానికి కొత్త సంవత్సరం మీకు వెచ్చదనం, ప్రేమ మరియు కాంతిని తెస్తుంది

హ్యాపీ న్యూ ఇయర్ 2023 వాట్సాప్ డీపీ




నూతన సంవత్సరంలో మీకు ఆరోగ్యం, సంపద మరియు ఆనందాన్ని కోరుకుంటున్నాను.
ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటూ ... నూతన సంవత్సర శుభాకాంక్షలు.
రాత్రులు చీకటిగా ఉన్నాయి, కానీ రోజులు వెలుగుగా ఉంటాయి, మీ జీవితం ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి భయపడకండి, ఎందుకంటే దేవుడు మనకు నూతన సంవత్సరాన్ని బహుమతిగా ఇచ్చాడు.నూతన సంవత్సర శుభాకాంక్షలు!
నూతన సంవత్సర శుభాకాంక్షలు! రాబోయే సంవత్సరం గొప్ప సాహసాలు మరియు అవకాశాలతో నిండి ఉండండి.
చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో.. కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
అందమైన మనసుతో ప్రకృతిలోని అందాన్నీ, సరికొత్త ఉత్తేజాన్ని రాబోయే కొత్త సంవత్సరంలోనే కాకుండా, జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement