![How To Make Rice Patti Recipe - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/25/rice_0.jpg.webp?itok=gebTz_L3)
రైస్ పట్టి తయారీకి కావల్సినవి
మిగిలిన అన్నం – కప్పు ; పచ్చి బఠాణి – అరకప్పు ; క్యారట్ – ఒకటి(సన్నగా తురమాలి) ; ఉడికించిన మటన్ ఖీమా – పావు కప్పు ; చీజ్ – ముప్పావు కప్పు ; గుడ్డు – ఒకటి ; గోధుమ పిండి – టేబుల్ స్పూను ; నూనె – మూడు టేబుల్ స్పూన్లు ; ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ విధానమిలా:
నూనె తప్పించి మిగతా పదార్థాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ∙ఈ మిశ్రమాన్ని పట్టిలా చేసుకోని రెండు వైపులా నూనె వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారేంత వరకు వేయించి తీసేయాలి. ∙సాస్, చట్నీ సర్వ్‌చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment