ఆలియా భట్‌ కోసం ఇరవై ఏళ్ల ముందే..! | Imtiaz Ali Prepared Highway Movie Script When Alia Bhatt Was 9 Years Old | Sakshi
Sakshi News home page

ఆలియా భట్‌ కోసం ఇరవై ఏళ్ల ముందే..!

Published Sun, Jul 17 2022 9:13 AM | Last Updated on Sun, Jul 17 2022 9:13 AM

Imtiaz Ali Prepared Highway Movie Script When Alia Bhatt Was 9 Years Old - Sakshi

యూత్‌కి బాగా కనెక్ట్‌ అయ్యే దర్శకుడు ఇంతియాజ్‌ అలీ. తన సినిమాల్లోని నటీనటుల మధ్య నిజమైన బాండింగ్‌ ఏర్పడాలనుకుంటాడు. అందుకే సినిమా సెట్స్‌ మీదకు వెళ్లేముందు టీమ్‌ను ఏదైనా ట్రిప్‌కి పంపిస్తాడట. తన సినిమాకు కొన్నేళ్ల ముందుగానే స్క్రిప్ట్‌ రాసిపెట్టుకుంటాడు.  ‘హైవే’ కోసమైతే ఆలియా భట్‌ను (29) తాను ఫస్ట్‌టైమ్‌   చూసిన వెంటనే (అప్పుడు  ఆమెకు తొమ్మిదేళ్లు) స్క్రిప్ట్‌ రాయడం మొదలుపెట్టాడుట.  

నటీనటుల లైఫ్‌ ఎక్స్‌పీరియెన్సెస్‌నూ కథలో భాగంగా చూపించే ప్రతయ్నం చేస్తాడు. ఆయన ‘తమాషా’లో కథానాయకుడు.. అతని తండ్రికి మధ్య చూపించిన అనుబంధం.. ఆ సినిమా హీరో రణ్‌బీర్‌ కపూర్, అతని తండ్రి రిషి కపూర్‌కు మధ్య ఉన్న అనుబంధం ఆధారంగా చిత్రీకరించిందేనట.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement