లెహంగా లుక్కే వేరు! ధరిస్తే ఏ వేడుకైనా గ్రాండ్‌గా వెలిగిపోవాల్సిందే! | Lehenga Cholis With The Best Styles And Trends Only | Sakshi
Sakshi News home page

లెహంగా లుక్కే వేరు! ధరిస్తే ఏ వేడుకైనా గ్రాండ్‌గా వెలిగిపోవాల్సిందే!

Published Fri, Feb 2 2024 2:09 PM | Last Updated on Fri, Feb 2 2024 2:38 PM

Lehenga Cholis With The Best Styles And Trends Only  - Sakshi

టాప్‌ వేడుకలలో ప్రత్యేకంగా వెలిగిపోవాలన్నా.. యంగ్‌లుక్‌తో మెరిసిపోవాలన్నా.. ఆధునికతతో జోడీ కట్టాలన్నా.. సంప్రదాయంతో జత చేరాలన్నా ..అన్నింటికీ ఒకే ఆన్సర్‌గా సమాధానం లెహంగా టాప్‌ అనేది నవతరం మాట. దానికి తగ్గట్టు ఇండోవెస్ట్రన్‌ లుక్‌తో మెరిసిపోయే ఈ డిజైన్స్‌ రానున్న పెళ్లిళ్ల సీజన్‌కు మరింత వైవిధ్యంగా ముస్తాబై రానున్నాయి.

ఏ పట్టు, జార్జెట్, బ్రొకేడ్‌... మెటీరియల్‌ ఏదైనా లెహంగా గ్రాండ్‌గా వెలిగిపోతుంది. దానిమీదకు ధరించే టాప్‌ మాత్రం కాలర్‌టైప్, పెప్లమ్, సింగిల్‌ షోల్డర్‌ .. వంటి డిజైన్స్‌ అయితే మోడర్న్‌గా ఆకట్టుకోవచ్చు. సంప్రదాయ వేడుకలకు ప్రత్యేక కళను తీసుకురావచ్చు.

ఏ లెహంగా టాప్‌ ఒకే కలర్‌లో ఎంచుకున్నప్పుడు దానికి తగిన ఎంబ్రాయిడరీ లేదా ప్రింట్, మెటీరియల్‌ను బట్టి స్పెషల్‌గా క్రియేట్‌ చేయచ్చు. 
ఏ ప్లెయిన్‌ కాలర్‌ నెక్‌ టాప్‌ ఎంచుకున్నప్పుడు కొద్దిపాటి ఎంబ్రాయిడరీ డిజైన్‌తో మెరిపించవచ్చు. దీనికి ప్లెయిన్‌ లెహంగా లేదా ప్రింటెడ్‌ లెహంగా సరైన కాంబినేషన్‌ అవుతుంది. 
ఏ గ్రాండ్‌గా ఉన్న లెహంగాకి సింగిల్‌ షోల్డర్‌ కేప్‌ స్టైల్‌ టాప్‌ ప్రత్యేకతను తీసుకువస్తుంది. 

(చదవండి: పట్టుచీర! ఏది అసలు? ఏది నకిలీ?..ఇలా గుర్తించండి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement