జీ తెలుగు ‘స రే గ మ ప - సీజన్ 16’ .. త్వరలో | zee telugu Sa Re Ga Ma Pa season 16 coming soon | Sakshi
Sakshi News home page

జీ తెలుగు ‘స రే గ మ ప - సీజన్ 16’ .. త్వరలో

Published Mon, Sep 9 2024 3:56 PM | Last Updated on Mon, Sep 9 2024 4:24 PM

zee telugu Sa Re Ga Ma Pa season 16 coming soon

తెలుగు నాట సంగీతానికి సంబంధించిన రియాల్టీ షోలు బుల్లితెర‌పై బహుళ ఆదరణ సంపాదించాయి. అలాంటి వాటిల్లో  ఒకటి జీ తెలుగు సమర్పించిన సరిగమప. ఈ కార్యక్రమం ద్వారా గత  15 సీజన్లలో ఎంతోమంది గాయనీగాయకులను ప్రేక్షకులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.  ఇపుడిక ‘సరిగమప సీజన్‌ 16‌- ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్’ త్వరలో రాబోతోంది.  

ప్రతిభావంతులైన గాయనీగాయకులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకునే అవకాశం అందిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పట్టణాల్లో  ఆడిషన్స్ నిర్వహంచింది.  కొత్త గాయకులను  పరిచయం చేసే ఈ పోటీలో 15-30 సంవత్సరాల వయస్సుగల , గాయనీ గాయకులు పాల్గొనేందుకు అర్హులు. విజేతగా నిలిచిన గాయని  లేదా గాయకుడు ‘సరిగమప సీజన్ 16–ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్’ టైటిల్ గెల్చుకుంటారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement