
Live Updates..
👉బైడెన్, ట్రంప్ మధ్య ముగిసిన డిబెట్..
Watch Joe Biden get escorted off the stage! What a stark contrast between how Trump left the stage and how Biden is exiting. #debate pic.twitter.com/Um9xhPAyMs
— Donald Trump Jr. (@DonaldJTrumpJr) June 28, 2024
👉డిబెట్‌లో భాగంగా సహనం కోల్పోయిన బైడెన్.. ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు
VIDEO: Very horrible moment for Joe Biden, he loses control, and loses his train of thought and just froze. #biden #trump #debate #Debates2024 pic.twitter.com/nwa5J7at6Z
— Prince Carlton 🇺🇸 (@_PrinceCarlton_) June 28, 2024
👉గత ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తారా?
👉ట్రంప్ సమాధానిమిస్తూ.. ఇది న్యాయమైన, చట్టబద్ధమైన ఎన్నికలు అయితే ఖచ్చితంగా అంగీకరిస్తాను. కానీ ఈ ఎన్నికలు మోసం, హాస్యాస్పదంగా జరిగాయి.
👉బైడెన్ స్పందిస్తూ.. ట్రంప్ నువ్వు ఓడిపోయావు. అనంతరం, దేశవ్యాప్తంగా కోర్టుల్లో అప్పీలు చేసుకున్నారు. మీ పిటిషన్లకు ఎలాంటి అర్హత లేదనే ఏ న్యాయస్థానాలు గుర్తించలేదు. మోసం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. మళ్లీ ఓడిపోతే దాన్ని అంగీకరిస్తారని నేను అనుకోవడం లేదు.
VIDEO: Trump: "I really don't know what he said at the end of that sentence; I don't think he knows what he said either." #trump #biden #Debates2024 #debate pic.twitter.com/PX95oDF4Xy
— Prince Carlton 🇺🇸 (@_PrinceCarlton_) June 28, 2024
👉ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం, పాలస్తీనా స్వతంత్ర దేశానికి మద్దతు ఇస్తారా? అన్న ప్రశ్నపై ట్రంప్ స్పందిస్తూ.. దానిపై ఆలోచిస్తాం అని చెప్పుకొచ్చారు.
బైడెన్ బలహీనుడు. అతను ఇప్పుడు పాలస్తీనియన్ వ్యక్తిగా మారిపోయాడు. అయినప్పటికీ బైడెన్‌ను వారు ఇష్టపడటం లేదు.
Donald Trump to Joe Biden during the Presidential debate:
“He’s become like a Palestinian. They don’t like him because he’s a very bad Palestinian. He’s a weak one.” pic.twitter.com/pi9leLCmS8— Pop Base (@PopBase) June 28, 2024
👉అమెరికాలో చరిత్రలో బైడెన్ వంటి అసమర్థ నాయకుడిని ఎన్నడూ చూడలేదు: ట్రంప్
Donald Trump and Joe Biden get into an argument over golfing skills during the Presidential debate. pic.twitter.com/guuYjcLUSn
— Pop Base (@PopBase) June 28, 2024
👉డిబెట్ సందర్భంగా పలు అంశాలపై ఇద్దరూ నేతలు మాటల దాడి చేసుకున్నారు. ముఖ్యంగా సరిహద్దుల గురించి, బైడెన్ తీసుకువచ్చిన పలు చట్టాలపై మాటల దాడి జరిగింది.
👉బైడెన్‌పై విరుచుకుపడిన ట్రంప్..
బైడెన్ కొడుకు విషయంలో ట్రంప్ మాటల దాడి చేశారు. గన్స్, డ్రగ్స్ విషయంలో బైడెన్ తన కుమారుడిని కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నలు చేశారు. అతడిని అరెస్ట్ కాకుండా కాపాడుకున్నారు.
Donald Trump says he has “the biggest heart on this stage” during the Presidential debate. pic.twitter.com/hmKPtu2EXs
— Pop Base (@PopBase) June 28, 2024
👉 ఉక్రెయిన్ అంశంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
ఉక్రెయిన్ అంశాన్ని ట్రంప్ ప్రస్తావిస్తూ.. నేను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్‌పై దాడులు జరిగేవి కాదు. ఈ విషయంలో బైడెన్ విఫలమయ్యారు.
👉సరిహద్దుల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా అమెరికా నష్టపోయిందని బైడెన్ ఫైరయ్యారు.
👉 చర్చ సందర్భంగా ఇరువురూ తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. ట్రంప్ లూసర్ అంటూ బైడెన్ అన్నారు.
Joe Biden calls Donald Trump a ‘sucker’ and ‘loser’ during the Presidential debate while defending his son.
pic.twitter.com/ZpvyZv1DlM— Pop Base (@PopBase) June 28, 2024
👉ఆప్ఘనిస్థాన్ విషయంలో బైడెన్ తీసుకున్న చర్యల కారణంగా 13 మంది అమెరికా భద్రతా సిబ్బంది అమరులయ్యారని ట్రంప్ ఆరోపించారు. అమెరిక్లను కాపాడటంలో బైడెన్ దారుణంగా విఫలమయ్యారు.
I can’t believe Joe Biden is actually BOASTING about his Afghanistan withdrawal. 13 servicemembers were kiIIed during his disastrous withdrawal!
REMEMBER THEIR NAMES!
Johanny Rosario Pichardo
Nicole L. Gee
Darin T. Hoover
Hunter Lopez
Daegan W. Page
Humberto A. Sanchez
David L.… pic.twitter.com/uQPHRrghPv— Libs of TikTok (@libsoftiktok) June 28, 2024
👉 ట్రంప్‌నకు ఓటు వేస్తే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టేనన్న జో బైడెన్. ట్రంప్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని విమర్శించారు.
Joe Biden just declared that every single person who votes for Trump is voting against American democracy.
He just vilified well over half the country. This is the most disgraceful thing he has said on the stage tonight. pic.twitter.com/KoEOqP9Z6U— Riley Gaines (@Riley_Gaines_) June 28, 2024
👉ద్రవ్యోల్బణం, అమెరికా ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై చర్చ మొదలైంది.
👉ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. ట్రంప్ తన హయాంలో సంపన్నులకు ప్రతిఫలమిచ్చారని, ఫ్రీఫాల్‌లో ఉన్న ఆర్థిక వ్యవస్థను తనకు అందించారని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం రేటు 15%కి పెరిగింది, ఇది భయంకరమైనది అన్నారు.
👉దీనికి ప్రతిగా ట్రంప్ మాట్లాడుతూ.. చర్చ సందర్భంగా ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కల్పన విషయంలో బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో బైడెన్ విఫలమయ్యారని ఆరోపించారు. బైడెన్ పరిపాలనలో ఉద్యోగ వృద్ధి కేవలం అక్రమవలసదారులకు మాత్రమే జరిగిందన్నారు. దేశంలో ద్రవ్యోల్భణం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.
👉చర్చ సందర్భంగా ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కల్పన విషయంలో బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో బైడెన్ విఫలమయ్యారని ఆరోపించారు.
👉అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వాడీవేడి చర్చా కార్యక్రమం జరుగుతోంది. ఇరువురు నేతలు ముఖాముఖి డిబెట్‌లో పాల్గొన్నారు.
👉అమెరికా చర్రితలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు చర్చలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment