సింహమే కావచ్చు.. తన కెపాసిటీ ఏంటో చూసుకోవాలి కదా | Lion And Buffalo Fighting Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

సింహమే కావచ్చు.. తన కెపాసిటీ ఏంటో చూసుకోవాలి కదా

Published Sat, Apr 24 2021 1:26 PM | Last Updated on Mon, Jul 26 2021 4:25 PM

Lion And Buffalo Fighting Video Viral On Social Media

డొక్క చించి డోలు కట్టడం అంటారు కదా.. ఇక్కడ ఈ సింహానికి జరిగింది అచ్చంగా అదే.. అసలే ఆఫ్రికా అడవి గేదె. చాలా డేంజరస్‌ అని పేరు.. సర్‌సరే.. మనం సింహమే కావచ్చు.. కానీ ప్రజెంట్‌ మన కెపాసిటీ ఏంటి అన్నది చూసుకోవాలి కదా. అసలే వీక్‌గా ఉన్నాం.. పైగా ఇలా దిట్టంగా ఉన్న అడవి గేదెను వేసేయాలంటే.. సాయంగా మరో ఇద్దరిని తీసుకుపోవాలి.

అంతే తప్ప.. అదేదో సినిమాలో సింహం సింగిల్‌గా వస్తాది అని చెప్పారు కదా అని.. ముందూవెనకా ఆలోచించకుండా వెళ్తే.. ఏమవుతుంది? రెస్ట్‌ ఇన్‌ పీస్‌ అవుతుంది.. చూశారుగా.. కొమ్ములు ఎలా దిగాయో.. జాంబియాలోని దక్షిణ లాంగ్వా జాతీయ పార్కులో ఆర్మ్‌స్ట్రాంగ్‌ అనే ఫొటోగ్రాఫర్‌ ఈ చిత్రాలను క్లిక్‌మనిపించారు.


 





చదవండి: నవ్వులు పూయిస్తున్న డాక్టర్‌ ‘రౌడీ బేబీ’ పేరడీ సాంగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement