రష్యా ఉక్రెయిన్‌ల మధ్య పరిస్థితులు తీవ్ర రూపం దాల్చి సమస్య సద్ధమణిగిందని అనుకునేలోపే యుద్ధం వరకు వెళ్లింది. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయన్‌పై మిలిటరీ ఆపరేషన్ చేస్తున్నట్లు ప్రకటించి యుద్ధానికి తెర లేపారు. అంతేకాకుండా ప్రపంచ దేశాలు జోక్యం చేసుకుంటే సహించేది లేదంటూ గట్టి సంకేతాలే పంపారు. చర్చలతో ముగుస్తుందనుకున్న ఈ సమస్య కాస్త వార్ వరకు వెళ్లింది.
సాధారణంగా యుద్ధమంటే ఇద్దరు సమ ఉజ్జీలుగా మధ్యనో లేదా కాస్త అటు ఇటు బలం ఉన్న వారి మధ్య జరుగుతుంది. కానీ ఈ దేశాల బలబలాను పరిశీలిస్తే.. రష్యా ఉక్రెయిన్ మధ్య అంతర‍్యం చాలానే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వాటిని ఓ లుక్కెద్దాం!
Comments
Please login to add a commentAdd a comment