
నవ విశ్వాసం
ఆదివారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2025
● నేడు విశ్వావసునామ ఉగాది పర్వదినం ● ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణాలకు ఆలయాలు సిద్ధం
మ్యాథమేటిక్ క్యాలిక్యులేషన్
జగిత్యాలటౌన్: విశ్వావసునామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు కలుగుతాయి. నలభై ఏళ్లుగా జగిత్యాల పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో ఏటా పంచాంగ పఠనం వినిపిస్తున్న. పంచాంగం ఒక మ్యాథమేటిక్ క్యాలిక్యులేషన్. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం సూర్యునికి రాజు పదవి, చంద్రునికి మంత్రి పదవి రావడంతో పాటు నవగ్రహాలలో 3 శుభగ్రహాలకు చక్కని ఆదిపత్యం దక్కినందున పాలనలో మరింత ఆధిపత్యం పెరిగి ప్రజలకు సత్ఫలితాలు లభిస్తాయి.
– శ్రీమాన్ నంబివేణుగోపాలాచార్య, జగిత్యాల