No Headline
● దశాబ్దాలుగా పెండింగ్‌లోనే రైల్వే ప్రాజెక్టులు
● విస్తరణకు నోచుకోని కేకేవై రోడ్డు
● జిల్లాలో కోల్డ్ స్టోరేజీలు లేక ఇబ్బందులు
● రేపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న
కేంద్ర మంత్రి నిర్మలమ్మ
కేంద్ర బడ్జెట్‌పై జిల్లావాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు
ఈసారైనా నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నారు. కరీంనగర్ – కామారెడ్డి – ఎల్లారెడ్డి జాతీయ రహదారి విస్తరణ చేపట్టాలని,
జిల్లాలో కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment