నంద్యాలలో జిల్లా కేంద్రంలో..
బొమ్మలసత్రం: స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అదిరాజ్‌సింగ్‌రాణా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికకు 72 ఫిర్యాదులు అందాయి. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కార మార్గాన్ని చూపుతున్నామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మందా జావళి ఆల్ఫోన్స్ తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● ఆస్తి కోసం తన పెద్ద కుమారుడు శివశంకర్‌గౌడ్ తప్పుడు కేసులు పెట్టి మానసికంగా, శారీరకంగా తనను వేధిస్తున్నారని పగిడ్యాల మండల కేంద్రానికి చెందిన లక్ష్మన్నగౌడ్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
● చుక్కల భూమి జాబితాలో నుంచి తన పొలాన్ని తీసేయిస్తానని నమ్మించి పూజారి నాగేంద్రయ్య రూ. 1.50 లక్షలు కాజేశాడని దొర్నిపాడు మండలం ఉమాపతి గ్రామానికి చెందిన మల్లికార్జున ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. యించాడు.
Comments
Please login to add a commentAdd a comment