7 Days 6 Nights OTT Streaming On Aha From September - Sakshi
Sakshi News home page

7 Days 6 Nights: ఓటీటీకి 7 డేస్‌ 6 నైట్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే

Published Tue, Sep 6 2022 5:22 PM | Last Updated on Tue, Sep 6 2022 6:02 PM

7 Days 6 Nights OTT Streaming On Aha From Spetember  - Sakshi

సుమంత్‌ అశ్విన్, రోహన్‌ హీరోలుగా మెహర్‌ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘7 డేస్‌ 6 నైట్స్‌’. సుమంత్‌ అశ్విన్‌ .ఎం, రజనీకాంత్‌ .ఎస్‌ నిర్మించిన ఈ సినిమా జూన్‌ 24న విడుదలైన ఈ చిత్రం యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. చాలా గ్యాప్‌ అనంతరం ఈ మూవీ మంచి కంబ్యాక్‌ ఇస్తుందని ఆశించిన సుమంత్‌కు ఈ సినిమా నిరాశే మిగిల్చింది.

చదవండి: చై-సామ్‌ విడాకులపై సమంత తండ్రి ఎమోషనల్‌ పోస్ట్‌

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. తాజాగా మూవీ స్ట్రీమింగ్‌ డేట్‌ను ఆహా అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్‌ 9న ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుందని వెల్లడిస్తూ.. ట్రైలర్‌ విడుదల చేసింది ఆహా. మరి బాక్సాఫీసు వద్ద బొల్తా పడ్డ ఈ చిత్రం ఓటీటీ ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement