Adipurush Producer Abhishek Agarwal Announced Free Tickets For Govt schools, Orphanages And Old Age Homes - Sakshi
Sakshi News home page

Adipurush Movie: 'ఆదిపురుష్' నిర్మాత సంచలన ప్రకటన.. వారికి ఉచితంగానే!

Published Wed, Jun 7 2023 8:00 PM | Last Updated on Wed, Jun 7 2023 8:30 PM

Adipurush Movie Producer Abhishek Agarwal Announced Free Tickets - Sakshi

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు.  తాజాగా ఆదిపురుష్ టీం సంచలన నిర్ణయం తీసుకుంది.  ఈ మూవీకి సంబంధించిన పదివేల టికెట్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ సంచలన ప్రకటన చేశారు. 

(ఇది చదవండి: 'ఆదిపురుష్' సినిమాపై వివాదం.. స్పందించిన చిత్రబృందం!)

'శ్రీరాముని ప్రతి అధ్యాయం గురించి తెలుసుకోవాలి. ఆయన అడుగు జాడల్లో మన నడవాలి. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు పది వేల టికెట్లు ఉచితంగా అందిస్తాం.  టికెట్ల కోసం గూగుల్ ఫాం నింపితే చాలు. టికెట్స్ నేరుగా పంపిస్తాం.  ' అని చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు.  

(ఇది చదవండి: ప్రముఖ నటుడి కుమార్తెపై ట్రోలింగ్.. గట్టిగానే ఇచ్చి పడేసింది!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement