![Adivi Sesh Celebrates 3 Years Of Goodachari Shares Info On Goodachari 2 - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/4/Adivi-sesh.jpg.webp?itok=Bhyl5REj)
అడివి శేష్ కెరీర్‌లో ఓ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘గూఢచారి’. ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ‘గూఢచారి’ సినిమా విడుదలై మంగళవారం (ఆగస్ట్ 3) నాటికి మూడేళ్లు పూర్తయ్యాయి. ‘‘నాకు చాలా ఇష్టమైన సినిమా ఇది. ముఖ్యంగా ఈ సినిమాను పిల్లలు ఇష్టపడి చూశారు. ఆగస్టు నెల నాకు బాగా కలిసొస్తోంది. ఈ నెలలోనే నా తర్వాతి సినిమా ‘గూఢచారి 2’కు సంబంధించిన అతి పెద్ద అప్‌డేట్ తెలియజేస్తాను’’ అని అడివి శేష్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అడివి శేష్ ‘మేజర్’ సినిమాలో నటిస్తున్నారు. ‘హిట్ 2’ కూడా కమిట్ అయ్యారు.
It’s #3YearsforGoodachari today :)
— Adivi Sesh (@AdiviSesh) August 3, 2021
My most loved film.
It is especially The film children love the most.
Since August has always been a lucky month for me, a huge update of the next mission later this month!#G2
Announcement coming soon! pic.twitter.com/nD5RtlE7iw
Comments
Please login to add a commentAdd a comment