Allu Arjun: stylish star Enjoys Dubai Skyline Photo Goes Viral - Sakshi
Sakshi News home page

Allu Arjun: దుబాయ్‌ స్కైలైన్‌ను ఎంజాయ్‌ చేస్తున్న బన్నీ.. ఫోటో వైరల్‌

Published Thu, Jan 27 2022 9:20 PM | Last Updated on Fri, Jan 28 2022 8:18 AM

Allu Arjun Enjoys Dubai Skyline Photo Goes Viral - Sakshi

Allu Arjun Enjoys The Dubai Skyline In Style: అల్లు అర్జున్‌ 'పుష్ప' సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. పాన్‌ ఇండియ స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంలో బన్నీ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక పుష్ప పాటలు సోషల్‌ మీడియాను ఏ రేంజ్‌లో ఊపేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పుష్ప సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న బన్నీ కుటుంబంతో కలిసి దుబాయ్‌ వెళ్లాడు.

ఈ సందర్భంగా దుబాయ్ స్కైలైన్ వ్యూని ఎంజాయ్‌ చేస్తూ యమ స్టైలిష్‌గా ఫోటోకు ఫోజులిచ్చాడు బన్నీ. ఈ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన కాసేపటికే ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఇక పుష్ప పార్ట్‌-2 షూటింగ్‌ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement