Varasudu Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Varasudu Movie In OTT: వారసుడు ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..

Published Fri, Feb 17 2023 12:41 PM | Last Updated on Fri, Feb 17 2023 1:03 PM

Amazon Prime Announces Varasudu OTT Release Date - Sakshi

దళపతి విజయ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వారిసు/వారసుడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు, తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచింది. దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించాడు. సంక్రాంతికి రిలీజైన వారసుడు బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ప్రైమ్‌ అధికారికంగా వెల్లడించింది.  తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు పేర్కొంటూ స్పెషల్‌ పోస్టర్‌ విడుదల చేసింది. థియేటర్‌లో చూసి చాలారోజులవుతుందని ఫీలవుతున్న విజయ్‌ ఫ్యాన్స్‌ ఎంచక్కా బుధవారం నుంచి మరోసారి వారసుడు మూవీ చూసేయొచ్చు.

చదవండి: ఉపాసనకు సీమంతం జరిపిన ఫ్రెండ్స్‌.. ఫోటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement