Singer Satya Yamini Introduced her Fiance, Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Satya Yamini: త్వరలోన పెళ్లి పీటలెక్కనున్న ‘బాహుబలి’ సింగర్‌.. ఫోటో వైరల్‌

Dec 4 2022 2:25 PM | Updated on Dec 4 2022 2:51 PM

Bahubali Fame Singer Satya Yamini Announced Her Wedding - Sakshi

ప్రముఖ సింగర్‌ సత్య యామిని త్వరలోనే పెళ్లి పీటకెక్కనుంది. తాజాగా ఆమె తనకు కాబోయే భర్తను సోషల్‌ మీడియా ద్వారా  పరిచయం చేస్తూ ‘జీవిత కాలానికి సంబంధించిన రోలర్‌ కోస్టర్‌ వేచి ఉంది’ అని రాసుకొచ్చింది. 'బహుబలి'లోని ఫేమస్ సాంగ్ మమతల తల్లి ద్వారా సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సత్య యామిని.  

ఆ ఒక్క పాటని ఆమె జీవితాన్నే మార్చేసింది. బాహుబలి తర్వాత యామినికి వరుస అవకాశాలు వచ్చాయి.  శైలజారెడ్డి, అల్లుడు, కొండపొలం, రాధేశ్యామ్‌, బింబిసార, అఖండ తదితర సినిమాల్లో ఆమె పాటలు పాడింది. కాగా, కాబోయే భర్తను పరిచయం చేసిన యామినికి తోటి సింగర్స్‌ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గీతా మాధురి, అనుదీప్‌, మనీషాలతో పాటు పలువురు సింగర్స్‌  క్యూట్‌ కపుల్‌ అంటూ కామెంట్స్‌ పెట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement