Bigg Boss 5 Telugu: Priyanka Singh First Interview After Elimination - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: బయటకు వచ్చిన పింకికి జెస్సీ సర్‌ప్రైజ్‌, రోడ్‌షోలో ఫ్యాన్స్‌ నీరాజనాలు

Published Mon, Dec 6 2021 1:36 PM | Last Updated on Mon, Dec 6 2021 3:30 PM

Bigg Boss 5 Telugu: Priyanka Singh First Interview After Elimination - Sakshi

Bigg Boss Priyanka Singh first Interview After Elimination: ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ 5 తెలుగు చివరకి దశకు చేరుకుంది. 13వ వారం ఎలిమినేషన్‌లో భాగంగా ప్రియాంక సింగ్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చేసింది. హౌజ్‌లో తన అందం, ఆటతీరుతో ఆకట్టుకున్న ప్రియాంక ఎంతోమంది మనసులను గెలచుకుంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ హౌజ్‌ను వీడి బయటకు వచ్చిన ప్రియాంకకు ఆమె ఫ్యాన్స్‌ నీరాజనాలు పట్టారు. రోడ్‌షోలో అభిమానులంతా క్యూ కట్టి ఆమెకు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు.

చదవండి: దోమకొండ గడికోటలో ఘనంగా ఉపాసన సోదరి పెళ్లి వేడుకలు, మెగా ఫ్యామిలీ సందడి

ఇక ఈ రోడ్‌షోకు మోడల్‌ జశ్వంత్‌(జెస్సీ) మాత్రమే వచ్చి ఆమెకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు.  బయటకు వచ్చిన ప్రియాంకను కలిసేందుకు వచ్చిన జెస్సీ ఆమెతో పాటు ఈ రోడ్‌షోలో పాల్గొన్నాడు. అనంతరం ప్రియాంక సాక్షి టీవీతో ముచ్చిటించింది. ఈ సందర్భంగా మానస్‌ గురించి అడగ్గా.. ప్లీజ్‌ మానస్‌ గురించి అడగకండి.. మేము కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పుకొచ్చింది. ఇంకా మానస్‌ గురించి పింకీ ఏం చెప్పుకొచ్చింది, తన బిగ్‌బాస్‌ జెర్నీతో పాటు హౌజ్‌లోని మిగతా కంటెస్టేంట్‌పై తన అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలంటే ప్రియాంక సింగ్‌ మాటల్లోనే వినండి.. 

చదవండి: 
Kareena Kapoor: కరీనా డ్రెస్సింగ్‌పై నెటిజన్ల విమర్శలు, ‘హే భగవాన్‌ ఇంకేం చూడాల్సి వస్తుందో
 బిగ్‌బాస్‌ ద్వారా పింకీ ఎన్ని లక్షలు వెనకేసిందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement