Bigg Boss 6 Telugu BB Cafe: Hamida Interesting Comments On Sri Satya Elimination - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: శ్రీసత్య ఎలిమినేషన్‌ కోసం ఎదురుచూస్తున్న హమీదా!

Nov 25 2022 5:05 PM | Updated on Nov 27 2022 3:49 PM

Bigg Boss 6 Telugu: Hamida Interesting Comments On Sri Satya - Sakshi

శ్రీసత్యకు దండం పెట్టాలి. ఆమె ఎలిమినేట్‌ అయిపోతుందని ఎన్నోసార్లు అనుకున్నాను. ఆదిరెడ్డి రివ్యూలు ఇవ్వడం తగ్గించుకుంటే మంచిదని అభిప్రాయపడింది. తన పేరెంట్స్‌ మాత్రం ఇనయకు పెద్ద ఫ్యాన్స్‌

బిగ్‌బాస్‌ షోలో ప్రస్తుతం తొమ్మిది మంది మాత్రమే మిగిలారు. రేపోమాపో టికెట్‌ టు ఫినాలే ప్రారంభం కానుంది. ఆల్‌రెడీ హౌస్‌మేట్స్‌కు బూస్ట్‌ ఇచ్చేందుకు ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపించి సర్‌ప్రైజ్‌ ఇస్తున్నాడు బిగ్‌బాస్‌. మరోవైపు బిగ్‌బాస్‌ షో గురించి నిత్యం ఎవరో ఒకరిని పిలిచి డిబేట్‌ పెడుతూనే ఉంది అరియానా. తాజాగా బిగ్‌బాస్‌ కెఫెకు మాజీ కంటెస్టెంట్‌ హమీదా వచ్చింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'శ్రీసత్యకు దండం పెట్టాలి. ఆమె ఎలిమినేట్‌ అయిపోతుందని ఎన్నోసార్లు అనుకున్నాను. ఆదిరెడ్డి రివ్యూలు ఇవ్వడం తగ్గించుకుంటే మంచిది' అని అభిప్రాయపడింది. తన పేరెంట్స్‌ మాత్రం ఇనయకు పెద్ద ఫ్యాన్స్‌ అని చెప్పుకొచ్చింది. అది సరే కానీ శ్రీసత్య ఎప్పుడు ఎలిమినేట్‌ అవుతుందా? అని ఎదురుచూస్తున్నావా? అంటూ కౌంటరిచ్చింది అరియానా.

చదవండి: రేవంత్‌కు బిగ్‌బాస్‌ షాక్‌, అంతలోనే సర్‌ప్రైజ్‌
ఆర్‌ఆర్‌ఆర్‌ మరో రికార్డ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement