
తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ నాలుగు రోజుల్లో వచ్చేయనుంది. ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్‌కు లిమిటే లేదంటూ నాగ్.. బిగ్‌బాస్ ఫ్యాన్స్‌ను హుషారెత్తిస్తున్నాడు. సమయం ముంచుకువస్తున్నా ఇంకా ఫైనల్ లిస్టు మాత్రం పూర్తయినట్లు లేదు. ఇప్పటివరకైతే కింద ఉన్న కంటెస్టెంట్లు దాదాపు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. అందులో..
1. ఆదిత్య ఓం
2. యష్మి గౌడ
3. అంజలి పవన్
4. నిఖిల్ మళియక్కల్
5. అభిరామ్ వర్మ
6. బెజవాడ బేబక్క
7.అభయ్ నవీన్
8. కిర్రాక్ సీత
9. ఖయ్యూం అలీ
10. నాగ మణికంఠ
11. విష్ణుప్రియ
12. ఆర్జే శేఖర్ భాషా
13. సాహర్ కృష్ణన్
14. కళ్యాణి
15. విస్మయ శ్రీ
16. నైనిక అనసురు
17. సోనియా ఆకుల ఉన్నారట!
వీరు కాకుండా గత సీజన్లలోని కంటెస్టెంట్లను కూడా తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆర్జే చైతు (బిగ్‌బాస్ నాన్‌స్టాప్), ముక్కు అవినాష్ (బిగ్‌బాస్ 4)లతో సంప్రదింపులు జరిగినట్లు భోగట్టా. మరి ఫైనల్ లిస్టులో ఎవరెవరు ఉంటారో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment