Ali Reza, Brought New Mahindra Gypsy Car: అలీ రెజా కొత్త కారు, ర‌వి ఏదో అంటున్నాడే? - Sakshi
Sakshi News home page

అలీ రెజా కొత్త కారు, ర‌వి ఏదో అంటున్నాడే?

Published Sun, Apr 25 2021 2:13 PM | Last Updated on Sun, Apr 25 2021 3:22 PM

Bigg Boss Contestant Ali Reza Buys Mahindra Gypsy - Sakshi

అలీ రెజా.. బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న ఇత‌డు త‌న యాటిట్యూడ్‌తో, ఆట‌తీరుతో ఎంతోమంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు. బిగ్‌బాస్ మూడో సీజ‌న్‌లో టాప్ 5 కంటెస్టెంట్ల‌లో ఒక‌రిగా నిలిచిన అలీ ఈ షో త‌ర్వాత ఏకంగా నాగార్జున‌తో క‌లిసి న‌టించే అవ‌కాశాన్ని సైతం ద‌క్కించుకున్నాడు. అలా యాక్ష‌న్ మూవీ వైల్డ్ డాగ్ సినిమాలోనూ న‌టించి అభిమానుల‌ను మెప్పించాడు.

తాజాగా అలీ రెజా ఓ కొత్త కారు కొన్నాడు, మ‌హీంద్రా జిప్సీ ముందు ఫొటోకు పోజివ్వ‌గా దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీంతో బుల్లితెర స్టార్స్‌తో పాటు ఫ్యాన్స్ అత‌డికి శుభాకాంక్ష‌లు చెప్తున్నారు. ఈ క్ర‌మంలో యాంక‌ర్ ర‌వి డిఫ‌రెంట్‌గా కంగ్రాట్స్ చెప్పాడు,. వాట్ ద .. అంటూ ఎమోజీలు పెట్టాడు. ఇది చూసిన నెటిజ‌న్లు‌.. ఎమోజీల‌తో బాగానే క‌వ‌ర్ చేస్తున్నావే అంటూ సెటైర్లు వేస్తున్నారు.

చ‌ద‌వండి: నాగార్జున ఫ్యాన్స్‌ను ఏప్రిల్‌ ఫూల్‌ చేసిన 'వైల్డ్‌ డాగ్‌' యూనిట్‌‌‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement