Vishnu Vishal's 'Chal Chakkani' Lyrical Song from Matti Kusthi is out! - Sakshi
Sakshi News home page

Vishnu Vishal: విష్ణు విశాల్‌ 'మట్టి కుస్తీ' నుంచి లిరికల్‌ సాంగ్‌ అవుట్‌

Published Fri, Nov 25 2022 8:34 AM | Last Updated on Fri, Nov 25 2022 12:09 PM

Chal Chakkani Lyrical Song Out From Vishnu Vishal Matti Kusthi Film - Sakshi

విష్ణు విశాల్‌, ఐశ్వర్యా లక్ష్మీ జంటగా చెల్లా అ‍య్యావు దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్స్‌ డ్రామా మట్టి కుస్తీ. హీరో రవితేజ, విష్ణు విశాల్‌ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌2న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి చల్‌ చక్కని చిలక.. చిరునవ్వుల చక్కెర గుళిక.. అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు.  సంగీత దర్శకుడు జస్టిన్‌ ప్రభాకరణ్‌ స్వరపరచిన ఈ పాటకు రెహమాన్‌ సాహిత్యం అందించగా హేమచంద్ర పాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement