సమంత టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ – గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నమోదయ్యాయి. ఇక ఈ సినిమాలో సమంత శాకుంతల దేవీ పాత్రలో సమంత నటిస్తుండగా దుష్యంత్ మహారాజు పాత్రలో దేవ్ మోహన్ నటించారు. తాజాగా ‘శాకుంతలం’ లోని ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment