సెలబ్రేషన్స్‌ టైమ్‌ | Fan make the biggest ever cutout of Prabhas poster on his birthday for his upcoming film Salaar | Sakshi
Sakshi News home page

సెలబ్రేషన్స్‌ టైమ్‌

Published Wed, Oct 25 2023 12:19 AM | Last Updated on Wed, Oct 25 2023 12:19 AM

Fan make the biggest ever cutout of Prabhas poster on his birthday for his upcoming film Salaar - Sakshi

ప్రభాస్‌ జన్మదిన (అక్టోబర్ 23) వేడుకను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కైతలాపూర్‌ గ్రౌండ్స్‌లో ఫ్యాన్స్‌ నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ‘సలార్‌’ చిత్రం లుక్‌తో ప్రభాస్‌ భారీ కటౌట్‌ను ఆవిష్కరించారు ఫ్యాన్స్‌. ఈ కార్యక్రమంలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ నాయకులు శాస్త్రి, రామకృష్ణ, గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్‌’ చిత్రంలోని తొలి భాగం ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ డిసెంబరు 22న విడుదల కానుంది. మరోవైపు ప్రభాస్‌ ప్రస్తుతం ఫారిన్‌లో ఉన్నారని, వచ్చే నెల తన మరో చిత్రం ‘కల్కి 2898ఏడీ’ షూటింగ్‌లో ఆయన పాల్గొంటారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement