
Favourite To All Film Personalities F3 Saloon Inauguratedat Hitech City: ఇండస్ట్రీకి చెందిన చాలామంది ఫేవరెట్ అయిన ఎఫ్-3 సెలూన్ కొత్త బ్రాంచి హైటెక్ సిటీలో ఆదివారం ప్రారంభమైంది. 2వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, అధునాతన పరికరాలతో ఏర్పాటైంది. ఈ క్యార్యక్రమానికి దిల్‌రాజు, అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ సెలూన్ అధినేత ఎఫ్-3 సురేష్ మాట్లాడుతూ..
హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో ఫేజ-3 జనాలకుమంచి అనుభవం ఉన్న హెయిర్ స్టైలిస్టులు కావాలి. వాళ్లకు అత్యంత ఆధునిక స్టైళ్లు చేయాలి. మంచి పార్టీలకు వెళ్లాలని, వాటిలో బాగా కనిపించాలని అనుకునే వారికి ఎఫ్3 సెలూన్లు అత్యుత్తమ సేవలు అందిస్తాయి. స్వయంగా నేను ప్యారిస్‌లో శిక్షణ పొందాను, ఎఫ్3 సెలూన్‌లో ఉన్న సిబ్బంది అందరూ అత్యుత్తమ నాణ్యత కలిగిన సేవలు అందించడానికి తగిన శిక్షణ పొందినవారే' అని పేర్కొన్నారు.