ఫిల్మ్ ఛాంబర్‌లో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడిన మంటలు! | Fire Accident Occured at Film Chamber In Hyderabad at Film Nagar | Sakshi
Sakshi News home page

Film Chamber Fire Accident: ఫిల్మ్ ఛాంబర్‌లో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడిన మంటలు!

Published Wed, Apr 3 2024 7:09 PM | Last Updated on Wed, Apr 3 2024 8:14 PM

Fire Accident Occured at Film Chamber In Hyderabad at Film Nagar - Sakshi

హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉ‍న్న ఫిల్మ్ ఛాంబర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.  ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంగి మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు భవనం చు‍ట్టు దట్టమైన పొగలు కూడా అలుముకున్నాయి.

అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‍ కారణమై ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement