రవి ఆనంద్‌ పాట బాగుంది: ‘బుట్టబొమ్మ’ఫేమ్‌ ఆర్మాన్‌ మాలిక్‌  | Indo Australian Song Released By Melodious Maestro Armaan Malik | Sakshi
Sakshi News home page

రవి ఆనంద్‌ పాట బాగుంది: ‘బుట్టబొమ్మ’ఫేమ్‌ ఆర్మాన్‌ మాలిక్‌ 

Published Sat, Apr 15 2023 4:25 PM | Last Updated on Sat, Apr 15 2023 4:25 PM

Indo Australian Song Released By Melodious Maestro Armaan Malik - Sakshi

ఇండో ఆస్ట్రేలియన్‌ ప్రొడక్షన్‌ రూపొందించిన ‘ఐ సీయూ సీ ది మూన్‌’ అనే పాట పోస్టర్‌ను బుట్టబొమ్మ పాట ఫేమ్‌, ప్రముఖ గాయకుడు అర్మాన్‌ మాలిక్‌ శుక్రవారం ఆవిష్కరించారు. ఇంగ్లీష్‌లో రాసిన ఈ పాట ప్రముఖ స్వచ్ఛంద, సాంస్కృతిక సేవా సంస్థ మెల్‌బోర్న్‌ మామ దృష్టికి వచ్చింది. ఈ సంస్థ ఆధ్వర్యంలోని ఇండో - ఆస్ట్రేలియన్‌ ప్రొడక్షన్‌  ఈ పాటను రికార్డ్‌ చేసి చిత్రీకరణ జరిపింది. 

అర్మాన్‌ మాలిక్‌ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఆయన చేతుల మీదుగా రవి ఆనంద్‌ పాట పోస్టర్‌ ఆవిష్కరింప చేశారు. ఈ సందర్భంగా ఆర్మాన్‌ మాలిక్‌ మాట్లాడుతూ.. రవి ఆనంద్‌ పాట బాగుందన్నారు. ఆయన ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement