బాలీవుడ్‌లో మరో వారసుడొస్తున్నాడు.. | Irrfan Khan Son Babil Khan Entry In Cinemas With Kala Movie | Sakshi
Sakshi News home page

ఇర్ఫాన్‌ఖాన్‌ వారసుడు హీరోగా సినిమా..

Published Sun, Apr 11 2021 8:33 AM | Last Updated on Sun, Apr 11 2021 8:33 AM

Irrfan Khan Son Babil Khan Entry In Cinemas With Kala Movie - Sakshi

బాలీవుడ్‌లో వారసుల జాబితా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. తాజాగా ఈ లిస్ట్‌లో బాబిల్‌ ఖాన్‌ పేరు చేరింది. దివంగత ప్రముఖ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ వారసుడే ఈ బాబిల్‌. బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ అనుష్కా శర్మ ప్రొడక్షన్‌ హౌస్‌ క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఓ సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ మూవీలో బాబిల్‌ హీరోగా చేస్తున్నారు.

ఈ సినిమాకు ‘కాలా’ అనే టైటిల్‌ అనుకుంటున్నారు. అన్విత దత్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాలో డిమ్రీ త్రిపాఠి హీరోయిన్‌. అయితే ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కావడం లేదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. 

చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్’‌ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు కరోనా

ఖరీదైన డ్రెస్‌లో మెరిసిన తమన్నా.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement