జిన్నా మూవీ నుంచి మాస్‌ సాంగ్‌ విడుదల | Jaru Mitaya From Ginna Movie Is Out Now | Sakshi
Sakshi News home page

జిన్నా మూవీ నుంచి మాస్‌ సాంగ్‌ విడుదల

Published Tue, Oct 11 2022 8:35 AM | Last Updated on Tue, Oct 11 2022 8:49 AM

Jaru Mitaya From Ginna Movie Is Out Now - Sakshi

మంచు విష్ణు, పాయల్‌ రాజ్‌పుత్, సన్నీ లియోన్‌ హీరో హీరోయిన్లుగా ఈషాన్‌ సర్య దర్శకత్వంలో రపొందిన త్రం ‘జిన్నా’. అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంస్థలు నిర్మించిన ఈ త్రం ఈ నెల 21న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘జారు మిఠాయో..’ అనే పాట లిరికల్‌ వీడియోను సోమవారం విడుదల చేశారు.

అనూప్‌ రూబెన్స్‌ స్వరపరచిన ఈ పాటకు ఎ. గణేష్‌ సాహిత్యం అందించగా సింహా, నిర్మలా రాథోడ్‌ పాడారు. ఈ పాటకు ప్రేమ్‌ రక్షిత్‌ కొరియోగ్రాఫర్‌. నాగేశ్వరరెడ్డి మూల కథ అందించిన ఈ చిత్రానికి స్క్రీన్‌ ప్లే–క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: కోన వెంకట్, కెమెరా: ఛోటా కె. నాయుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement