ఆకట్టుకుంటోన్న 'కలియుగం పట్టణంలో' సినిమా పాట | Kaliyuga Pattanam Lo Movie Nee Valane Song | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటోన్న 'కలియుగం పట్టణంలో' సినిమా పాట

Published Sat, Mar 9 2024 7:01 PM | Last Updated on Sat, Mar 9 2024 7:01 PM

Kaliyuga Pattanam Lo Movie Nee Valane Song - Sakshi

విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'కలియుగం పట్టణంలో'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రాన్ని డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి నిర్మిస్తున్నారు. కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకుంటున్నారు. 

(ఇదీ చదవండి: పబ్‌లో హీరోయిన్ సాయిపల్లవి మాస్ డ్యాన్స్.. వీడియో వైరల్)

మార్చి 22న రాబోతోన్న ఈ మూవీలో చిత్రా శుక్లా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన మూవీ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. టీజర్‌తో సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా ప్రమోషన్స్ సందర్భంగా ఈ చిత్రంలోని మెలోడీ సాంగ్‌ రిలీజ్ చేశారు. 'నీ వలనే' అంటూ సాగే ఈ పాటను ఎం.ఎం.మానసీ ఆలపించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement