బనశంకరి(కర్ణాటక): కన్నడ నటి అదితి ప్రభుదేవా దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టనున్నారు. సోమవారం ప్యాలెస్ మైదానంలో వివాహ వేడుక జరగనుంది. ఆమె శాండల్‌వుడ్‌లో డిమాండ్ ఉన్న నటి.
కాగా, కాఫీ రంగ పారిశ్రామికవేత్త యశస్‌తో పెళ్లి జరగనుంది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని తెలిపారు. ఆదివారం సాయంత్రం జరిగిన రిసెప్షన్‌లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
చదవండి: అలీ కూతురిని ఆశీర్వదించిన మెగాస్టార్, వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment